౩ లక్షల పందెం కోసం రోజంతా సెక్స్..... చివరికి ఏమయ్యారు?


పొద్దంతా రొమాన్స్ చేయడానికి చాలెంజ్ కట్టిన ఓ మొనగాడు ఆ తృప్తిని పొందేందుకు వేసిన ఎత్తు ఏకంగా ఆయన్ని పైలోకానికి పంపింది. ఇంతకీ ఆ రసిక సికామణి ఏం చేశాడయ్యా అంటే… డబ్బెడు వయాగ్రాను ఒకే సారి తినేశాడు.

రష్యాకు చెందిన సెర్జీ ట్యుగనోవ్ అనే ఈ పురుషపుంగవుడు ఓ మాంచి ఉంపుడుగత్తెను బేరమాడుకున్నాడు. అయితే వీళ్లిద్దరి చర్చల్లో ఆమె ఓ బెట్ వేసింది. నాతో హాఫ్ డే సెక్స్ మారథన్ చెయ్యాగలవా అంటూ సవాల్ విసిరింది. అంటే ఒక పూట మొత్తం అమ్మడిని శృంగారంలో ఓలలాడించాలన్న మాట. ఎవరు ఓడిపోతే వారు 2లక్షల 80 వేలు చెల్లించడం ఒప్పందం.

దీనికి సరేనన్న సెర్జీగారు ఎలాగైన ఆమెతో ఎంజాయ్ చేయాలని ఒక్కరితోనే కాదు ఇద్దరితోనూ రమించడానికి రెడీ అన్నాడు. దీంతో ఇద్దరు ముద్దుగుమ్మలతో ఆయనగారు 12 గంటల పాటు ఎంజాయ్ చేశారు. అయితే ఆ వెంటనే హార్ట్ ఎటాక్ తో చచ్చి ఊరుకున్నాడు!

అయ్యో ఎందుకలా టపా కట్టేశాడు అంటారా ముందే చెప్పినట్లు డబ్బెడు వయాగ్రాను ఒకేసారి తీసుకోవడం నిరంతరాయంగా రొమాన్స్ లో పాల్గొనడంతో సారు చాప్టర్ క్లోజయింది. పన్నెండు గంటల సుఖం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న అభాగ్యుడి కథ ఇది!